యంగ్ డైరెక్టర్ తో నాగ చైతన్య కొత్త మూవీ..!

-

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకు వీళ్ళ కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు వచ్చాయి నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. డైరెక్టర్ గా మారిపోయారు. ఇప్పుడు నాగచైతన్యతో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. నాగచైతన్య అక్కినేని హీరోగా ఇండస్ట్రీకి వచ్చి అది కొంత కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు.

ఈ సినిమా తర్వాత కొత్త సినిమాలు చేయబోతున్నాడు అందుకోసం గత కొన్ని రోజులుగా కథలను వింటున్నాడు. నెక్స్ట్ సినిమాని ఒక యంగ్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నాడు విరూపాక్ష సినిమాతో అద్భుతమైన ఘనవిజయాన్ని అందుకున్నాడు కార్తీక్ దండు. అది హిట్ అవడంతో ఈ డైరెక్టర్ కి డిమాండ్ బాగా పెరిగింది. రీసెంట్ గా నాగచైతన్య తో అతను సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. చైతన్యకి కథ కూడా నచ్చిందట గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. మరి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news