టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మహిళకి పాదాభివందనం చేస్తున్న ఒక పోస్ట్ ట్విట్టర్ లో ట్విట్ చేశారు. ఈరోజు మహిళా దినోత్సవం ఈ సందర్భంగా ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మహిళల గురించి కీలక కమాండ్ చేశారు. మహిళా అంటేనే సహనమూర్తి నిత్య స్పూర్తి అని అన్నారు. భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళా అన్నారు.
అంతటి అనుత్యాన్ని కలిగిన మహిళలకి అందరికీ తాను చేతులు జోడించి నమస్కారం చేశారు. మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పారు. సభలో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ కి సహనం స్ఫూర్తి భూమి కంటే ఎక్కువ భారం మోసే మహిళలకు పాదాభివందనం. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనే ట్యాగ్ జోడించి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు దీనిపై నెటిజెన్స్ పలు రకాలుగా స్పందించారు.