కరేబియన్ తీరంలో భారీ భూకంపం…సునామీ హెచ్చరికలు జారీ!

-

కరేబియన్ తీరంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ తరునంలోనే… సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. హోండురస్‌కు ఉత్తర దిశలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్కర్ స్కేల్ పై 7.6గా నమోదు అయిందని అధికారులు ప్రకటించారు. అంతేకాదు.. కరేబియన్ తీరంలో భారీ భూకంపం వచ్చిన నేపథ్యంలోనే.. సునామీ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

A huge earthquake in the Caribbean coast Tsunami warnings issued

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరూ కూడా సముద్రం వైపు వెళ్లకూడదని వార్నింగ్‌ లు ఇచ్చారు. ఇక ఒక వేళ సునామీ ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తులు చేస్తున్నారు అధికారులు, సర్కార్‌. ఇక కరేబియన్ తీరంలో భారీ భూకంపం చోటు చేసుకున్న సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version