పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు..వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో 3 గంటల పాటు ఉన్నాడు పాస్టర్ ప్రవీణ్. 200 సీసీ కెమెరాలు జల్లెడ పట్టిన పోలీసులు… ప్రవీణ్ ఓ పార్క్ లో ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ రావడానికి ముందే ప్రవీణ్ బైక్ కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హెడ్ లైట్ ఊడిపోయింది.

బైక్ నడిపే ఓపికలేక రోడ్డు పక్కన కూర్చొన్నాడు ప్రవీణ్. 3 గంటలు పార్క్ లోనే రెస్ట్ తీసుకున్న ప్రవీణ్… అనంతరం శవం అయి తేలాడు.
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వెలుగులోకి కొత్త విషయాలు..
విజయవాడలో 3 గంటల పాటు ఉన్న ప్రవీణ్
200 సీసీ కెమెరాలు జల్లెడ పట్టిన పోలీసులు
ప్రవీణ్ ఓ పార్క్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
విజయవాడ రావడానికి ముందే ప్రవీణ్ బైక్ కు ప్రమాదం
ప్రమాదంలో ఊడిపోయిన హెడ్ లైట్
బైక్ నడిపే… pic.twitter.com/0qQlgZgyXx
— BIG TV Breaking News (@bigtvtelugu) March 31, 2025