Delhi CM: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీషి మర్లేనా

-

Atishi is the new Chief Minister of Delhi:  ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్.. రాజీనామా చేశారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ ఎన్నికయ్యారు.

Atishi Marlena to be the new Chief Minister of Delhi

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ… అతిశీని ఎన్నుకున్నారు. దీంతో… మంగళవారం సాయంత్రం… అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు అప్పగించనున్నారట. ఇక రేపు ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిషీ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version