World Cup 2023 : ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్

-

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య 18 వ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఎప్పటిలాగే ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ జట్లకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ హాట్ ఫేవరెట్ గా ఉండడం గమనార్హం.

Australia vs Pakistan, 18th Match

జట్ల వివరాల్లోకి వెళితే…

ఆస్ట్రేలియా XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

పాకిస్థాన్ XI: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్/మహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్

Read more RELATED
Recommended to you

Exit mobile version