ODI WCలో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ధర్మశాలలో ఆఫ్గనిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ ఉదయం 10:30 నుంచి జరగనుండగా, సౌత్ ఆఫ్రికా-శ్రీలంక మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో ప్రారంభంకానుంది. స్టార్ స్పోర్ట్స్ తో పాటు డిస్నీ+హాట్ స్టార్ లో ఈ మ్యాచ్ లను వీక్షించవచ్చు.

జట్ల వివరాలు
Bangladesh XI: తాంజిద్ తమీమ్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, మెహిదీ హసన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం
Afghanistan: XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ (సి), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్-ఉర్-రహమాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నవీన్-ఉల్-