IPL 2023 : చెన్నైకి మరో షాక్..రూ.16 కోట్ల ప్లేయర్ ఔట్ !

-

చెన్నైకి మరో షాక్. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు అయిన గాయం తిరగబెట్టినట్లు కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు. మరో వారం పాటు అతడు అందుబాటులో ఉండడని ప్రకటించారు.

సిఎస్కే మొత్తం 6 మ్యాచులు ఆడగా స్టోక్స్ తొలి రెండు మ్యాచులు ఆడిన తర్వాత గాయంతో దూరమయ్యాడు. ఇటీవల గాయం తగ్గిందని ఎస్సారెస్ తో మ్యాచ్లో బరిలోకి దిగుతాడని వార్తలు వచ్చాయి. కానీ అంతలోనే గాయం మళ్ళీ తిరగబెట్టింది. కాగా సీఎస్కే రేపు కేకేఆర్ తో తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version