భారతదేశ ప్రజలకు బిగ్ అలర్ట్. ఈ నెలలో భారత్ బంద్ కానుంది. కార్మిక సంఘాలు ఈనెల 20వ తేదీన చేపట్టిన భారత్ బంద్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో… ఈ నెల 20వ తేదీన చేపట్టిన భారత్ బంద్ వాయిదా పడింది. అయితే ఈ వాయిదా పడిన బంధువులు జులై 9వ తేదీకి ఫిక్స్ చేసినట్లు ప్రాథమిక సంఘాలు తాజాగా ప్రకటన చేశాయి.

కార్మికులకు అనుకూలంగా ఉండాల్సిన శ్రామిక విధానాలు, ఉద్యోగ భద్రత, కూలీలు, కార్మికులకు కనీస వేతనం.. 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.