తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు

-

తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌ కలకలం. తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు మెసేజ్ పంపారు దుండగులు. ఈ మేరకు విస్తృత తనిఖీలు చేపట్టింది బాంబు స్క్వాడ్ బృందం. ఈ ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Bomb threat at Thiruvananthapuram airport

 

Read more RELATED
Recommended to you

Latest news