“డార్లింగ్” అని పిలవడం లైంగిక వేధింపే – కలకత్తా హైకోర్టు

-

kolkatha high court: కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందకే వొస్తుందని వెల్లడించింది కలకత్తా హైకోర్టు. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు కిందకే వొస్తుంది అంటూ కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.

Calcutta High Court deems addressing an unknown woman as ‘Darling’ offensive

డార్లింగ్ అని పిలిచినా వారిని 354ఏ, 509 కింద నిందుతులగా భావించొచ్చు అని పేర్కొంది. అయితే.. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విమర్శలు కూడా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news