ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ కు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు సీబీఐ అధికారులు. నేడు ఉదయం నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని బఘేల్‌కు చెందిన ఇళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఇటీవల ఈ నెల 10న బఘేల్ ఇంటిపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు సీబీఐ అధికారులు.