స్వ‌లంగా త‌గ్గిన బంగారం.. పెరిగిన వెండి ధ‌ర‌లు

-

బంగారం కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గాయి. అలాగే వెండి ధ‌ర‌లు కాస్త పెరిగాయి. కిలో గ్రాము వెండి ధ‌ర నిన్న‌టితో పోలిస్తే రూ. 300 వ‌ర‌కు పెరిగింది. బంగారం ధ‌ర‌లు దేశంలో దాదాపు అన్ని న‌గ‌రాల్లో స్వ‌ల్పంగా త‌గ్గింది. కానీ కోల్‌క‌త్త న‌గ‌రంలో బంగారం ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. కాగ బంగారం ధ‌ర‌లు గ‌త రెండు రోజుల పాటు పెరిగిన త‌ర్వాత ఈ రోజు త‌గ్గాయి. దీంతో ఈ రోజు బంగారం కొనుగోల్లు పెరిగే అవ‌కాశం ఉంది. నేటి మార్పుల‌తో దేశంలో ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,500 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,800 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,220 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,220 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,400 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 50,100 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,350 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,480 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,500 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news