BREAKING : ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్‌ కలకలం

-

BREAKING : దేశ ప్రధాని మోడీకి ఊహించిన పరిణామం ఎదురైంది. ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్‌ కలకలం రేపింది. ఇవాళ ఉదయం 5 గంటల సమయంలో… ప్రధాని మోడీ ఇంటిపై డ్రోన్‌ కలకలం రేపింది.

ప్రధాని మోడీ ఇంట్లో ఉన్న సమయంలోనే.. డ్రోన్‌ ఎగిరేశారట. అయితే.. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే ఎస్పీజీకి సమాచారం ఇచ్చింది. ఇక దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news