తజికిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు అంటే ఆదివారం ఉదయం 9:54 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
- మయన్మార్, తజికిస్థాన్‌లో భూకంపం
- మయన్మార్‌లోని మీక్తిలియా ప్రాంతంలో 5.5గా నమోదైన భూకంప తీవ్రత
- తజికిస్థాన్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు
- ఈ రోజు ఉదయం 9.54 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం