హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలకు బిగ్ షాక్ తగిలింది. హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలపై ఈడీ సంచలన ఆరోపణలు వచ్చాయి. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది ఈడీ.

బ్రేకింగ్ న్యూస్
హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాలపై ఈడీ సంచలన ఆరోపణలు
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించిన ఈడీ https://t.co/gTbn85Cs3A pic.twitter.com/VDUPiRePYg
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2025