HYDERABAD: స్టార్ హోటల్‌లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి

-

పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్టార్ హోటల్‌లో యువ వైద్యురాలిపై లైంగిక దాడి జరిగింది. బంజారాహిల్స్‌లో మహిళా వైద్యురాలు పై మరో వైద్యుడు లైంగిక దాడి చేసాడు. ప్రముఖ హోటల్‌లో మహిళా వైద్యురాలు పై అత్యాచారం చేసాడు డాక్టర్ స్వామి. నిలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్‌గా మహిళా వైద్యురాలు పని చేస్తోంది.

HYDERABAD Young doctor sexually assaulted in star hotel
HYDERABAD Young doctor sexually assaulted in star hotel

మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నాడు డాక్టర్ స్వామి. 2023లో అదే పట్టణంలోని ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరిన సమయంలో హైదరాబాద్ నగర వైద్యురాలితో పరిచయం పెంచుకున్నాడు డాక్టర్ స్వామి. ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రముఖ హోటల్‌కు పిలిచి మహిళా డాక్టర్ పై లైంగిక దాడి చేసాడు డాక్టర్ స్వామి. అప్పటి నుండి పెళ్లికి నిరాకరిస్తున్నాడు వైద్యుడు స్వామి. ఇక స్వామి పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళా వైద్యురాలు.

Read more RELATED
Recommended to you

Latest news