BREAKING : కాంగ్రెస్ కు కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా రాజీనామా

-

Former union minister Milind Deora  : పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా కాంగ్రెస్ కు కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా రాజీనామా చేశారు. 55 ఏళ్ల బంధాన్నీ తెంచుకున్న మిలింద్ దేవరా..ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా.

Former union minister Milind Deora resigns from Congress

ముంబై లోక్ సభ సీటు ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా..కాంగ్రెస్‌ పార్టీలో రాదని గ్రహించారని సమాచారం. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఇప్పుడు ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివసేనలో కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవరా చేరతారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version