తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి

-

భారత్లో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.73,980 ఉండగా, ఇవాళ్టికి (మే 26వ తేదీ) నాటికి రూ.70 పెరిగి రూ.74,050కు చేరుకుంది. శనివారం రోజున కిలో వెండి ధర రూ.91,840 ఉండగా, ఆదివారం కూడా రూ.91,840గానే ఉంది. మరోవైపు హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.74.. విశాఖపట్నంలో పుత్తడిరూ.రూ.74,050, కిలో వెండి ధర రూ.91,840.. ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,050గా .. కిలో వెండి ధర రూ.91,840గా ఉంది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్ ధర 2334 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2334 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.38 డాలర్లుగా ఉంది. మరోవపైు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా , డీజిల్ ధర రూ.95.63గా ఉండగా.. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27, డీజిల్ ధర రూ.96.16గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news