Ind vs Aus : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌..జట్ల వివరాలు ఇవే

-

ఇండోర్ వేదికగా ఇవాళ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ వన్డే సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇండోర్ లోనే సిరీస్ ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. ఈ తరుణంలోనే టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు… మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీమిండియా మొదట బౌలింగ్‌ చేయనుంది.

India vs Australia, 2nd ODI
India vs Australia, 2nd ODI

జట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లాబుస్చాగ్నే, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ(w), కామెరాన్ గ్రీన్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, స్పెన్సర్ జాన్సన్

భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w/c), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ

Read more RELATED
Recommended to you

Latest news