WORLD CUP 2023 : తొలి పోరుకు భారత్ సిద్ధం…ఆసీస్‌ పై గెలుస్తుందా ?

-

WORLD CUP 2023 : వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇవాళ తొలి పోరుకు భారత్ సిద్ధం అయింది. తన తొలి పోరులోనే ఆసీస్‌ తో తలపడుతోంది టీమిండియా. ఈ మ్యాచ్‌ చెన్నయ్‌ చిదంబరం స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు హాట్‌ స్టార్‌ లో ఈ మ్యాచ్‌ చూడవచ్చును. మ్యాచ్ కు ముందు టీమ్ ఇండియా కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. యంగ్ బ్యాటర్, ఓపెన‌ర్ శుభ్‌గిల్ కి డెంగ్యూ రాగా… నెట్ ప్రాక్టీస్ లో స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. మరి ఇవాళ తుది జట్టులో ఎవరు ఉంటారో చూడాలి.

India vs Australia, 5th Match
India vs Australia, 5th Match

టీమిండియా XI: రోహిత్ శర్మ (c), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆసీస్‌ XI: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్/మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ (WK), పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news