Gold Rates : తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం ధర..

-

Gold Rates Today : ఇండియన్‌ మహిళల కు బిగ్‌ షాక్‌ తగిలింది. బంగారం కొనుగోలు చేసే వారికి షాక్‌ తగిలింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొను గోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు.

gold and silver rates on oct 5th
gold and silver rates on oct 5th

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 310 పెరిగి రూ. 57, 540 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 52, 750 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరుగుదల నమోదు అయింది. దీంతో కేజీ వెండి రూ. 2000 తగ్గిపోయి… రూ. రూ. 75, 000 గా నమోదు అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news