Paris2024Olympic: ఇండియాకు మరో పతకం

-

Indian shooter Swapnil Kusale: ప్యారిస్ ఒలంపిక్స్ లో ఇండియాకు మరో పతకం వచ్చేసింది. ఇప్పటికే రెండు పతకాలను సాధించిన ఇండియా… ఇవాళ మరోటి తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. పారిస్ ఒలంపిక్స్ మెన్స్ 50 మీటర్లు రైఫిల్స్‌ త్రీ పొజిషన్స్ షూటింగ్లో ఇండియా ప్లేయర్ సత్తా చాటాడు.

Indian shooter Swapnil Kusale wins Bronze medal at Men’s 50m Rifleపురుషుల 50 మీటర్ల రిలేలో భారత షూటర్ స్వపిని కుసాలే కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఫైనల్ లో అతను మూడవ స్థానంలో నిలిచి గెలుచుకున్నాడు. దీంతో ఇండియాకు 3 పతకాలు వచ్చినట్టయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version