Karnataka Results : కుమారస్వామి (జేడీఎస్‌) వెనుకంజ

-

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా..కొనసాగుతోంది. ఇప్పటి వరకు 120 స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. బీజేపీకి 80 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతోంది. జేడీఎస్ 23 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు. కాగా, చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి (జేడీఎస్‌) వెనుకంజలో ఉండగా, షిగ్గావ్‌ స్థానంలో బస్వరాజ్‌ బొమ్మై (బీజేపీ) ఆధిక్యంలో ఉన్నారు.

వరుణ నియోజకవర్గంలో సిద్ధరామయ్య (కాంగ్రెస్‌) ఆధిక్యంలో ఉండగా, చెన్నపట్టణ స్థానంలో కుమారస్వామి (జేడీఎస్‌) వెనుకంజలో ఉన్నారు. కనకపురా స్థానంలో డి.కె.శివకుమార్‌ (కాంగ్రెస్) ఆధిక్యంలో ఉన్నారు. హోళెనర్సీపూర్‌ నియోజకవర్గంలో రేవన్న (జేడీఎస్‌) ఆధిక్యంలో ఉన్నారు. అటు గాలి జనార్దన్‌రెడ్డి దంపతులు ఆధిక్యంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version