మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కోకాటే వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో రమ్మీ ఆడిన బీజేపీ నేత, మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కోకాటే… అడ్డంగా దొరికాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా తన ఫోన్లో రమ్మీ ఆడాడు మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కోకాటే.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఫోన్లో ఆటలు ఆడుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు ప్రజలు. కోకాటే ఆడిటోరియంలో కూర్చుని రమ్మీ ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ శరద్చంద్ర పవార్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. ఈ తరుణంలోనే నాసిక్ – వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే శాసనసభలో కూర్చుని ఆన్‌లైన్ రమ్మీ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
అసెంబ్లీలో రమ్మీ ఆడిన బీజేపీ మంత్రి
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా తన ఫోన్లో రమ్మీ ఆడిన మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్‌రావు కోకాటే
అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఫోన్లో ఆటలు ఆడుకోవడం ఏంటని విమర్శిస్తున్న ప్రజలు pic.twitter.com/Shgd04PkE7
— Telugu Scribe (@TeluguScribe) July 20, 2025