Mitchell Marsh : వరల్డ్ కప్ గెలిచాక ఇంత బలుపా ?

-

World Cup 2023 : వన్డే ప్రపంచ కప్ 2023లోను టీమిండియాకు నిరాశే ఎదురయింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా…. కీలక మ్యాచ్లో తేలిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో సమిష్టిగా విఫలమైన టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని నాలుగు తప్పిదాలు శాసించాయి.

Mitchell Marsh Photo Viral
Mitchell Marsh Photo Viral

ఇదంతా పక్కకు పెడితే… వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ గెలిచాక ఆసీస్‌ ప్లేయర్లకు కాస్త బలుపు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. దీనికి సాక్ష్యమే ఆసీస్‌ ప్లేయర్‌ మిచెల్‌ మార్ష్‌ చేసిన పని. వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత ఆసీస్‌ ప్లేయర్లు బీర్లు తాగి.. ఎంజాయ్‌ చేశారు. అయితే.. ఆసీస్‌ ప్లేయర్‌ మిచెల్‌ మార్ష్‌ మాత్రం వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ పైన కాళ్లు పెట్టి.. బీర్‌ తాగితూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. అయితే.. ఈ ఫోటో చూసిన క్రికెట్‌ లవర్స్‌ ఆసీస్‌ ప్లేయర్లకు బలుపు వచ్చిందని మండిపడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news