IPL 2023 : నేడు బెంగళూరుతో ముంబై ఫైట్‌..

-

 

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ మరో కీలక ఫైట్‌ జరుగనుంది. ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 54వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కు ముంబైలోని వాంఖేడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌ రెండు జట్లు కచ్చితంగా గెలివాల్సినవి. ఇందులో గెలిస్తే.. ప్లే ఆఫ్‌ కు ఛాన్స్‌ ఉంది.

Mumbai Indians XI: Ishan Kishan, Cameron Green, Rohit Sharma, Suryakumar Yadav, Tilak Varma, Tim David, Nehal Wadhera, Jofra Archer, Piyush Chawla, Kumar Kartikeya, Arshad Khan

Royal Challengers Bangalore XI: Faf du Plessis, Virat Kohli, Mahipal Lomror, Glenn Maxwell, Suyash Prabhudesai/Anuj Rawat, Kedar Jadhav, Dinesh Karthik, Wanindu Hasaranga, Harshal Patel, Josh Hazlewood, Mohammad Siraj

Read more RELATED
Recommended to you

Exit mobile version