IND VS PAK : ఇవాళ పాక్ – టీమిండియా మధ్య ఫైనల్ మ్యాచ్

-

ఇవాళ పాకిస్థాన్‌ ఏ జట్టు మరియు టీమిండియా ఏ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ACC పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023లో పాకిస్థాన్‌ ఏ జట్టు మరియు టీమిండియా ఏ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కొలోంబో వేదికగా జరుగనుంది. మొదట టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉంది.

ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్థాన్ A స్క్వాడ్: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, తయ్యబ్ తాహిర్, ఖాసిం అక్రమ్, మహ్మద్ హారీస్(w/c), ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం జూనియర్, సుఫియాన్ ముఖీమ్, అర్షద్ ఇక్బాల్, హసీబుల్లా ఖాన్, మెహ్రాన్ ముమ్రాన్, మెహ్రాన్ ముమ్రాన్‌హు

ఇండియా A స్క్వాడ్: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, నికిన్ జోస్, యష్ ధుల్(సి), నిశాంత్ సింధు, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(w), హర్షిత్ రాణా, మానవ్ సుతార్, ఆర్ఎస్ హంగర్గేకర్, యువరాజ్‌సింగ్ దోడియా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఆకాష్ సింగ్, నితీష్, నితీష్

Read more RELATED
Recommended to you

Latest news