Pari Paswan: కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి పోర్న్ వీడియో తీసారు..!

-

శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పైన కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. మిస్ ఇండియా యూనివర్స్ పోర్న్ వీడియోని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తీశారని చెప్పింది. కంపెనీలో ఇలా చెత్త పని చేశారని… అయితే తనకి ఆ కంపెనీ ఎవరిది అనే విషయం కూడా తెలియదు అని చెప్పింది పరి.

అయితే మిస్ ఇండియా యూనివర్స్ అయిన పరి మోడల్ గా పని చేస్తోందని.. పని కోసం ముంబై వెళ్లానని చెప్పింది. పని కోసం వెళ్లిన నాకు కూల్ డ్రింక్ లో మత్తు పదార్థాన్ని కలిపేసి పోర్న్ వీడియో చేశారు అని చెప్పింది. నాకు ఈ విషయం తెలిసిన తరువాత ముంబై పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చానని ఆమె అంది.

అలాగే ఆమె కంప్లైంట్ తీసుకుని పోలీసులు తన భర్తని నీరజ్ ని అరెస్ట్ చేశారు. 2019లో మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ ని ఈమె గెలుచుకుంది. నీరజ్ ని ఆమె వివాహం చేసుకుంది. ఇప్పుడు తన భర్త జైల్లో వున్నాడు. కట్నం కోసం అతను వేధిస్తున్నాడు అని ఆమె పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. పెళ్లికి రెండేళ్ల ముందే తన భర్త తెలుసని పెళ్లి కాకుండానే ఆమె ఇంటికి వచ్చే వాడిని ఆ తర్వాత జనవరిలో పెళ్లి గురించి ప్రస్తావన చేశారని ఇలా మే లో వివాహం జరిగింది అని అంది.

పెళ్లయిన తర్వాత భర్తతో సహా అతని తల్లిదండ్రులు కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పింది. దీనితో ఆమె పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె కంప్లైంట్ తీసుకుని పోలీసులు తన భర్తని నీరజ్ ని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news