నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు

-

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాలు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 21 వరకు పార్లిమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వరకు సమావేశాలకు సెలవులు ఉండనున్నాయి. మొత్తం 7 పెండింగ్ బిల్లులతో పాటు మరో 8 బిల్లులు ప్రవేశ పెట్టనుంది కేంద్రం.

Parliament monsoon sessions from today
Parliament monsoon sessions from today

ఈ సమావేశాల్లో 8 కొత్త బిల్లులతో పాటు 17 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్, జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా, నిరుద్యోగం వంటి పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని విపక్షాలు చూస్తున్నాయి. కాగా.. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news