parliament

నేను మోడీ ఏజెంట్‌ని కాదు – గులాంనబీ ఆజాద్

నేను మోడీ ఏజెంట్‌ని కాదని కాంగ్రెస్‌ పార్టీ మాజీ నాయకులు గులాంనబీ ఆజాద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి.. అగ్రనేత గులాంనబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సోనియాకు లేఖ రాసిన ఆజాద్.. తాను కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు మూడు రోజుల కిందట ప్రకటించారు. అన్ని పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి...

పార్లమెంట్‌లో జాగారం చేసిన సస్పెండెడ్ ఎంపీలు

దేశంలో నిత్యావసరాలు, ద్రవ్యోల్బణం, పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధింపు తదితర అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలని విపక్షాల ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. బుధవారం కూడా ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. ధరలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం...

టీఆర్‌ఎస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు

టీఆర్ఎస్ ఎంపీలపై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు వేసింది. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేపట్టడంతో 19 మందిని వారం రోజులపాటు సస్పెన్షన్ విధించింది. సభలో నిరసనలు చేపట్టిన వారిపై వేటు వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరిశంకర్ తెలిపారు. వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ద్రవ్యోల్బణం, జీఎస్టీ, ధరల పెరుగుదలపై చర్చ...

రాష్ట్రపతికి లేఖ.. ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది?

ద్రౌపది ముర్ము దేశ నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో విపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీలు సంతకాల సేకరణతో కూడిన లేఖను మంగళవారం పంపించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్న నేతలపై జాతీయ దర్యాప్తు సంస్థలతో దాడులు నిర్వహిస్తోంది. చేయని...

94 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం.. ఎందుకంటే?

ఇటీవల సోషల్ మీడియాల్లో నకిలీ వార్తల వ్యాప్తి ఎక్కువైంది. దీంతో నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించిన కేంద్రం.. తాజాగా మరికొన్ని యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. 2021-22 మధ్యకాలంలో 94 యూట్యూబ్ ఛానళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్...

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో నేడు ఎన్నికల కౌటింగ్ షూరు అయింది. దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరనే విషయం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11...

రాములమ్మ అసెంబ్లీకా? పార్లమెంటుకా?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. తనదైన శైలిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడే రాములమ్మ రాజకీయంగా సక్సెస్ చూసి చాలా ఏళ్ళు అయిపోయింది. అనేక పార్టీలు మారిన సరే రాజకీయంగా సక్సెస్ అందలేదు. అయితే ఈ సారి బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో రాములమ్మకు ఈ సారి సక్సెస్ వచ్చేలా...

వర్షాకాల సమావేశాలు: అగ్నిపథ్‌పై చర్చకు విపక్షాలు డిమాండ్

పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు చేశారు.  అగ్నిపథ్‌ స్కీమ్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నిరుద్యోగులు నష్టపోతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌లో సవరణలు చేయాలని విపక్షాలు ఆరోపణలు చేశారు. నిబంధన 297 కింద కాంగ్రెస్ సీపీఎం, ఎంపీలు తీర్మానాలు అందజేశారు. సాయుధ...

పార్లమెంట్‌లో ధర్నాలు, దీక్షలు నిషేధం

త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ధర్నాలు, నిరాహార దీక్షలు, సమ్మె, మతపరమైన వేడుకలను పార్లమెంట్ ఆవరణలో నిర్వహించొద్దని పేర్కొంది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘విశ్వగురు మరో కొత్త ఆయుధం...

BREAKING: రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. జూన్ 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, జులై 2న నామినేషన్ల ఉపసంహరణ తేదీని ఖరారు చేసింది. అలాగే రాష్ట్రపతి ఎన్నికకు జులై 18వ తేదీన పోలింగ్, జులై...
- Advertisement -

Latest News

రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే...
- Advertisement -

పొట్ట తాగ్గాలంటే.. రోజు ఉదయం వీటిని ట్రే చేయండి.. రిజల్ట్‌ పక్కా..!!

బరువు పెరిగినంత ఈజీగా కాదు..తగ్గడం.. కానీ కాస్త శ్రద్ధ పెడితే హెల్తీగా వెయిట్‌ లాస్‌ అవ్వొచ్చు. కష్టపడి వ్యాయామాలు చేయడం, కడుపు మాడ్చుకుని ఉండటం మన వల్ల కాదు.. ఇవేవీ చేయకుండా కూడా...

మంత్రి హరీశ్‌రావుకు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి బొత్స

తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఉపాధ్యాయుల‌పై ఏపీ ప్ర‌భుత్వం క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఘాటుగా స్పందించారు. వాస్త‌వాలేమిటో తెలుసుకోకుండా హ‌రీశ్ రావు...

‘ఊర్వశివో రాక్ష‌సివో’అంటూ రోమాన్స్‌ మునిగి తేలుతున్న అల్లు శిరీష్‌..

టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఊర్వశివో రాక్ష‌సివో’. అనూ ఎమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ...

మైనర్‌ బాలికను అత్యాచారం.. నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలిక(5)పై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత...