రైతులకు బిగ్‌ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఇలా చేయండి..

రైతులకు బిగ్‌ అలర్ట్..పీఎం కిసాన్ డబ్బులు పడలేదా.. అయితే కచ్చితంగా ఈ నిబంధనలు తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. ఫిబ్రవరి 10 లోపు రైతులు వారి బ్యాంకు అకౌంట్ ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది.

ఖాతాలో నగదు జమ కావాలంటే ఈకేవైసీ తప్పనిసరి అని పేర్కొంది. అదేవిధంగా బ్యాంకు ఖాతాను ఆధార్ తో లింక్ చేయాలని సూచించింది. ఈ స్కీమ్ కింద కేంద్రం సంవత్సరానికి మూడు వాయిదాలలో రూ. 2 వేల చొప్పున రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేస్తుంది.

https://pmkisan.gov.in/

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?