అయోధ్యలో రూ.15 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం

-

అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంంది. ఈ సందర్భంగా రూ.15 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితమే ప్రధాని మోదీ అయోధ్యకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు.

Prime Minister Modi initiates Rs 15 thousand crore development works in Ayodhya

దారి వెంట 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇస్తుండగా…. అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. కాసేపటి క్రితమే అయోధ్య ఎయిర్పోర్ట్ సహా రూ.15 వేల కోట్ల ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version