SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్..వణుకుపుట్టాల్సిందే !

-

SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్ బయటకు వచ్చాయి. లోపల మట్టి కూలిపోయి 8 మంది కార్మికులు చిక్కుకున్న ప్రాంతం.. ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇక SLBC టన్నెల్ లేటెస్ట్ విజువల్స్ బయటకు రావడంతో.. ఆ దృశ్యాలు చూసి అధికారులు వణికిపోతున్నారు.

8 laborers were trapped inside the area due to soil collapse on SLBC tunnel

ఇక అటు SLBC టన్నెల్ ప్రమాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగంలోకి ఆపరేషన్ మార్కోస్ వస్తోంది. SLBC టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగింది. మరికాసేపట్లో టన్నెల్ వద్దకు ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ దిగనుంది. నేల, నీరు, ఆకాశం లో రెస్క్యూ లు చేసేది మార్కోస్. SDRF, NDRF, ఇంజనీర్ల తో కలిసి రెస్క్యూ లో పాల్గొననుంది మార్కో స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version