జమిలీ ఎన్నికలపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన !

-

జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేయడం జరిగింది. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుందని వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ.

Prime Minister Modi’s sensational announcement on Jamili elections

వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. త్వరలోనే వన్‌ నేషన్‌ – వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తామని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. దాంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది.. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని తెలిపారు. ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపుతామన్నారు ప్రధా ని మోడీ. అయితే….. జమిలీ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేయడం తో… 2027 లోనే ఎన్నికలు వస్తాయని అందరూ చర్చించుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version