ASK KTR: ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేటీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎక్స్ వేదికగా #AskKTR సెషన్ ద్వారా ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకొనే కేటీఆర్.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మళ్లీ అందుబాటులోకి రానున్నారు.
చాలా రోజుల తర్వాత ఈరోజు సాయంత్రం 6 గంటలకు మరోసారి చిట్ చాట్‌కు సిద్ధమయ్యారు. ఇక కేటీఆర్ తో ముచ్చటించాలనుకునే వారు #AskKTR హాష్ ట్యాగ్ ఉపయోగించి ఈ సెషన్‌లో పాల్గొనండి అంటూ స్వయంగా కేటీఆర్ ప్రకటన చేశారు. అయితే…. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేటీఆర్ ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకువస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Been a while since the last #AskKTR session
Let’s have a chat today evening around 6PM IST
Please use the #AskKTR
— KTR (@KTRBRS) October 31, 2024