3 రోజుల పాటు అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ

-

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా టూర్.. ఖరారు పోయింది. మూడు రోజులపాటు అమెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు అమెరికాలోనే ఉంటారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఈ పర్యటనలో చాలా సదస్సుల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. క్వాడు సదస్సులో మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనడం జరుగుతుంది.

Prime Minister Narendra Modi is going to leave for America for three days

న్యూ యార్క్ UN జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసింగించబోతున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బై డన్.. తో కూడా ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అవుతారు. అనంతరం ఇండియాకు వస్తారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నికల సమయంలో అమెరికాకు ప్రధాని నరేంద్ర మోడీ.. వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా అధికారులు ఫిక్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version