Breaking : బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూత..

-

Breaking : బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూసింది. కాసేపటికి క్రితమే బ్రిటన్ రాణి ఎలిజిబెత్ 2 మరణించారు. తీవ్ర  అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన ఎలిజబెత్ రాణి.. సుదీర్ఘకాలం బ్రిటన్‌ను ఏలారు.

ప్రస్తుతం బ్రిటన్ రాని ఎలిజబెత్ -2 వయస్సు 96 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో  ఇవాళ మరణించింది. ఇక ఆమె మృతి పట్ల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version