కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఓ పబ్ లో ప్రత్యక్షమై.. వివాదానికి తెరలేపారు రాహుల్ గాంధీ. నేపాల్ లోని ఓ పబ్ లో చైనా దౌత్య వేత్తతో రాహుల్ గాంధీ పబ్ కు వెళ్లినట్లు సమాచారం అందుతోంది.
చైనా దౌత్య వేత్తతో చాలా సన్నిహితంగా రాహుల్ గాంధీ గడిపినట్లు కూడా తెలుస్తోంది.
ఆ చైనా వ్యక్తి రాహుల్ గాంధీ లవర్ అని కూడా తెలుస్తోంది. వారిద్దరూ పబ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వివాదంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. చైనా వ్యక్తితో రాహుల్ గాంధీ సంబంధాలు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Is Rahul Gandhi partying with Hou Yanqi (Chinese ambassador to Nepal)? If yes, at what capacity? pic.twitter.com/viZCe1JfrB
— The Hawk Eye (@thehawkeyex) May 3, 2022
Rahul Gandhi was at a nightclub when Mumbai was under seize. He is at a nightclub at a time when his party is exploding. He is consistent.
Interestingly, soon after the Congress refused to outsource their presidency, hit jobs have begun on their Prime Ministerial candidate… pic.twitter.com/dW9t07YkzC
— Amit Malviya (@amitmalviya) May 3, 2022