మావోయిస్టుల సంచలన లేఖ..!

-

 

మావోయిస్టుల సంచలన లేఖ విడుదల చేసింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు అమర్చామని పేర్కొంది. ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దు అని కోరారు. వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల చేసింది.

Sensational letter from Maoists

డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్ల లుకా మార్చుకుంటున్నారన్నారు. పోలీసుల మాయ మాటల వలలో పడి కర్రిగుట్ట పైకి ప్రజలు ఎవరూ రావొద్దని కోరారు.

  • మావోయిస్టుల సంచలన లేఖ..
  • ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రిగుట్ట చుట్టూ బాంబులు అమర్చాం
  • ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దు
  • వాజేడు- వెంకటాపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల
  • డబ్బులు ఆశచూపి, మాయ మాటలు చెప్పి ప్రజలను పోలీసులు ఇన్ఫార్మర్ల లుకా మార్చుకుంటున్నారు
  • పోలీసుల మాయ మాటల వలలో పడి కర్రిగుట్ట పైకి ప్రజలు ఎవరూ రావొద్దు

Read more RELATED
Recommended to you

Latest news