సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. కాంగ్రెస్ కండువా కప్పుకుని సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులను జీవన్ రెడ్డి చేర్చుకోలేదా అని ప్రశ్నించారు.

నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జీవన్ రెడ్డికి అసహనం ఎందుకు అన్న సంజయ్ కుమార్… ఆగ్రహించారు.
కాంగ్రెస్ కండువా కప్పుకుని సన్న బియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ ఫైర్
ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నాయకులను జీవన్ రెడ్డి చేర్చుకోలేదా అని ప్రశ్న
నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్… pic.twitter.com/yL74f8csgK
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025