దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 10 గ్రాముల బంగారం పై రూ. 150 నుంచి 200 వరకు పెరిగింది. అలాగే కిలో గ్రాము వెండి పై కూడా రూ. 100 నుంచి 200 వరకు పెరిగింది. మన తెలుగు రాష్ట్రాల లో 10 గ్రాముల బంగారం పై, కిలో గ్రాము వెండి పై రూ. 150 వరకు పెరిగింది. కాగ వరుసగా ఐదు రోజుల పాటు వెండి ధరలు తగ్గుతూనే వచ్చాయి.
అలాగే బంగారం ధరలు కూడా చాలా రోజుల తర్వాత ఈ రోజు పెరిగింది. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడం మొదలు అయ్యాయని పలువురు అంటున్నారు. కాగ పెరిగిన ధర లతో దేశ వ్యాప్తం గా ఉన్న ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 44,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,930 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధర రూ. 67,900 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 44,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,930 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధర రూ. 67,900 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 47,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 51,280 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధర రూ. 63,100 గా ఉంది.
ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 46,940 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,940 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధర రూ. 63,100 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 47,200 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,900 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధర రూ. 63,100 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ. 44,850 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,930 గా ఉంది.
అలాగే కిలో గ్రాము వెండి పై ధర రూ. 63,100 గా ఉంది.