Snake smuggling rampant at Delhi airport: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పాముల స్మగ్లింగ్ గుట్టు రట్టు అయింది. 23 విషపూరితమైన పాములను సీజ్ చేసింది కస్టమ్స్.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ముగ్గురి వద్ద పాములు గుర్తించారు.. లగేజ్ బ్యాగ్లో పాములను ప్యాక్ చేసి తరలించే యత్నం చేస్తున్నారు.
లగేజ్ బ్యాగ్లో పాములను చూసి కంగుతిన్న కస్టమ్స్..షాక్ అయ్యారు. ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు. వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసాడు.