నేడే భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 మ్యాచ్

-

ఇవాళ భారత్, బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. మిర్పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో భారత్ ఫేవరెట్ గా బరిలో దిగుతుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మందాన, షఫాలి వర్మ, దీప్తి శర్మ, జమీమాతో కూడిన భారత జట్టు పటిష్టంగా ఉంది.

ఇక నిగర్ సుల్తానా నేతృత్వంలోని బంగ్లా జట్టు సత్తా చాటాలని భావిస్తోంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Bangladesh (T20Is): Nigar Sultana Joty (C, wk), Nahida Akter (VC), Dilara Akter, Shathi Rani, Shamima Sultana, Sobhana Mostary, Murshida Khatun, Shorna Akter, Ritu Moni, Disha Biswas, Marufa Akter, Shanjida Akther Maghla, Rabeya, Sultana Khatun, Salma Khatun and Fahima Khatun.

India (T20Is): Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Deepti Sharma, Shafali Verma, Jemimah Rodrigues, Yastika Bhatia (wk), Harleen Deol, Devika Vaidya, Uma Chetry (wk), Amanjot Kaur, S Meghana, Pooja Vastrakar, Meghna Singh, Anjali Sarvani, Monica Patel, Rashi Kanojiya, Anusha Bareddy, Minnu Mani

 

Read more RELATED
Recommended to you

Latest news