ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది…మామ, అల్లున్ని కాల్చేశారు దుండగులు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే… మామ, అల్లున్ని కాళ్లు మొక్కి చంపేసిన… సంఘటన ఢిల్లీలో దీపావళి వేళ చోటు చేసుకుంది. 40 ఏళ్ల వ్యక్తి, అతడి మేనల్లుడిని కాల్చేసిన దుండగులు..పరార్ అయ్యారు.
ఆకాశ్ శర్మ, అతడి మేనల్లుడు రిషబ్ శర్మ టపాసులు కాలుస్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు…. కాల్చేశారు. కాళ్లు మొక్కి.. ఆ వెంటనే తుపాకీతో ఆకాశ్, రిషబ్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్, రిషబ్ ఇద్దరు మరణించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కాళ్లు మొక్కి చంపేశారు
ఢిల్లీలో దీపావళి వేళ షాకింగ్ ఘటన
40 ఏళ్ల వ్యక్తి, అతడి మేనల్లుడిని కాల్చేసిన దుండగులు
ఆకాశ్ శర్మ, అతడి మేనల్లుడు రిషబ్ శర్మ టపాసులు కాలుస్తుండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు
కాళ్లు మొక్కి.. ఆ వెంటనే తుపాకీతో ఆకాశ్, రిషబ్ పై కాల్పులు
ఈ ఘటనలో మృతి… pic.twitter.com/BlTqAmqU7S
— BIG TV Breaking News (@bigtvtelugu) November 1, 2024