సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’.. టికెట్ ధర ఎంతంటే ?

-

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’ ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు రైల్వేశాఖ యోచన లో ఉంది. 1667 కి.మీ దూరాన్ని ఒక్క రోజులోనే రైలు చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరి.. తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది రైలు.

Vande Bharat Sleeper from Secunderabad to Delhi.. What is the ticket price
Vande Bharat Sleeper from Secunderabad to Delhi.. What is the ticket price

థర్డ్ AC ధర రూ.3600, సెకండ్ AC రూ.4800, ఫస్ట్ AC రూ. 6వేలు వరకు టిక్కెట్ ధరలు ఉండే అవకాశం ఉంది.

  • సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి ‘వందే భారత్ స్లీపర్’
  • సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు రైల్వేశాఖ యోచన
  • 1667 కి.మీ దూరాన్ని ఒక్క రోజులోనే చేరనున్న రైలు
  • ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరి.. తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనున్న రైలు
  • థర్డ్ AC ధర రూ.3600, సెకండ్ AC రూ.4800, ఫస్ట్ AC రూ. 6వేలు వరకు టిక్కెట్ ధరలు ఉండే అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news