Haryana Results: జులానాలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ముందంజ

-

హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. దింతో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద అప్పుడే స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. అటు హర్యానా,జమ్మూకశ్మీర్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నాయి.

Vinesh Phogat Haryana Election Results 2024 Vinesh Phogat leads from Julana

హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. 60 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 20 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ…ఉంది. గర్హిసంప్లా-కిలోయ్ లో భూపేందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు. జులానాలో రెజ్లర్ వినేష్ ఫోగట్ ముందంజలో ఉన్నారు. లాడ్వాలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ముందంజలో ఉన్నారు. కైతాలాలో ఆదిత్య సూర్జేవాలా ముందంజలో ఉన్నారు. గందర్ బాల్, బుద్గాంలో ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news