IND vs WI: నేడే భారత్-విండీస్ తొలి టీ20..జట్ల వివరాలు ఇవే

-

West Indies vs India, 1st T20I : కరేబియన్‌ టూర్‌ లో భాగంగా ఇవాళ్టి నుంచే వెస్టిండీస్‌ వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య టీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ మొదటి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కు ట్రినిడాడ్‌ లోని బ్రియాన్‌ లారా స్టేడియం వేదిక కానుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.


జట్ల వివరాలు

India : యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (wk), శుభమాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (c), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

West Indies : కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (WK), షాయ్ హోప్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (c), జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, ఒషానే థామస్.

Read more RELATED
Recommended to you

Latest news