IND VS WI : నేడు విండీస్‌తో భారత్ వందో టెస్టు

-

భారత్ – విండీస్ మధ్య రెండో టెస్టు నేటి నుంచి ఆరంభం కానుంది. తొలి టెస్ట్ ను 3 రోజుల్లోనూ ముగించిన భారత్… రెండో మ్యాచ్ లోను గెలిచి వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. పరువు నిలుపుకోవాలని విండిస్ ఆరాటపడుతోంది. రాత్రి 7:30 కు మ్యాచ్ మొదలవుతుంది.

కాగా, విండిస్ తో భారత్ కు ఇది వందో టెస్టు. ENGతో 131, AUSతో 107, NEZతో 62, PAKతో 59, SLతో 46, SAతో 42, బంగ్లాతో 13, జింబాబ్వేతో 11, ఆఫ్గాన్ తో 1 టెస్ట్ ఆడింది.

WI XI: Kraigg Brathwaite, Tagenarine Chanderpaul, Kirk McKenzie, Alick Athanaze, Jermaine Blackwood, Joshua Da Silva, Jason Holder, Kevin Sinclair/Rahkeem Cornwall, Alzarri Joseph, Kemar Roach, Shannon Gabriel

IND XI: Rohit Sharma, Yashasvi Jaiswal, Shubman Gill, Virat Kohli, Ajinkya Rahane, Ravindra Jadeja, Ishan Kishan, R Ashwin, Shardul Thakur/Navdeep Saini, Jaydev Unadkat, Mohammad Siraj

Read more RELATED
Recommended to you

Latest news