ఏపీతో రచిన్ రవీంద్రకు సంబంధం ఏంటి ?

-

వన్డే వరల్డ్ కప్ ప్రారంభం మ్యాచ్‌ లో కివీస్‌ విజయం సాధించింది. ఆరంభం మ్యాచ్‌ లోనే ఇంగ్లాండ్ పై దుమ్ములేపింది కివీస్‌. ఏకంగ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్‌ జట్టు. అయితే.. అనూహ్యంగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం మ్యాచ్‌ లో రచిన్ రవీంద్ర తెరపైకి వచ్చాడు. వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర సెంచరీతో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే.

Who Is Rachin Ravindra
Who Is Rachin Ravindra

కాగా రవింద్రకు ఏపీలోని అనంతపురంతో ప్రత్యేక అనుబంధం ఉంది. రచిన్ 2011 నుంచి 2015 వరకు అనంతపురంలో క్రికెట్ శిక్షణ తీసుకున్నారు. ‘ది హాట్ హాక్స్’ క్రికెట్ క్లబ్ తరఫున అనంతపురంలోని RDTలో ట్రైనింగ్ చేశారు. ACA మాజీ చైర్మన్ షాబుద్దీన్ వద్ద క్రికెట్ మెలకువలు నేర్చుకున్నారు. కాగా…వన్డే వరల్డ్ కప్ ప్రారంభం మ్యాచ్‌ లో తెరపైకి వచ్చిన రచిన్ రవీంద్ర కోసం గుజరాత్‌, ఢిల్లీలాంటి ఐపీఎల్‌ జట్లు ఫోకస్‌ చేశాయట. ఛాన్స్‌ ఉంటే కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news